వివిధ దేశాల్లో ఉన్న పురాతన
గణపతి విగ్రహాలు
13వ శతాబ్దానికి చెందిన గణేషుడి
విగ్రహం - తూర్పు జావా,
ఇండోనేషియా
జపాన్‌లో ‘కంగిటెన్’ రూపంలో
వినాయకుడు. 1372 సంవత్సరానికి
చెందిన ఈ వినాయకుడి టెంపుల్
క్యోటోలో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉండవల్లి గుహలలో
సుమారు 1600 సంవత్సరాల నాటి
గణేషుడి విగ్రహం ఉంది.
థాయ్‌లాండ్‌లో బహుళ
తలల వినాయకుడు.
ఆంధ్రప్రదేశ్ బిక్కవోలులోని 1200
ఏళ్ల నాటి ప్రత్యేక వినాయకుడి
విగ్రహం ఉంది.
కంబోడియాలోని అంగ్‌కోర్‌థామ్‌లో
కొలువైన పురాతన గణపతి.
ఇండోనేషియాలోని బ్రోమో
పర్వతంపై అగ్నిపర్వతం అంచున ఉన్న వినాయకుడు.
మదురై మీనాక్షి టెంపుల్‌లో కొలువైన
పురాతన గణేషుడి విగ్రహం.
ప్రపంచంలోనే అతిపెద్ద గణపతి. థాయిలాండ్‌లోని ప్రోంగ్ అకత్
ఆలయంలో ఉంది.
5వ శతాబ్దానికి చెందిన గణేషుడి
విగ్రహం - ఆఫ్ఘనిస్తాన్
Related Web Stories
రద్దీ అత్యధికంగా ఉండే భారతీయ రైల్వే స్టేషన్లు ఇవే!
అరటిపండ్లను ఇలా స్టోర్ చేస్తే.. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయ్..
రుచికరమైన క్యారెట్ వడలు.. తింటే అస్సలు వదలరు!
తెలంగాణలో ఈ గ్రామాల అందం చూస్తే ఫిదా అవుతారు..