వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఆహారాన్ని వండితేనే దానికి రుచి వస్తుంది.
కానీ కొన్ని దేశాల్లోని వారు కొన్ని రకాల జీవాలను బతికుండగానే పచ్చిగా తింటారట. అవేంటో ఓసారి చూద్దాం
చైనాతో పాటు ఆసియాలోని కొన్ని ప్రాంతాల వారు కప్పలను బతికుండగానే తినేస్తారట. జపాన్‌లో దీన్ని లైవ్ ఫ్రాగ్ సషిమీ అంటారు.
కొన్ని
ప్రాంతాల్లో ఆక్టోపస్‌లను బతికుండగానే తినేస్తారు. అవి గిలగిలా కొట్టుకుంటున్నా పట్టించుకోరు.
ఆసియాలో
ని కొన్ని దేశాల వారు కోతి బతికుండగానే దాని మెదడును తింటారు.
జపాన్ల
ో ఓరకమైన చేపను బతికుండగానే తినేస్తారు. స్థానికంగా దీన్ని ఇకిజుకురీ అని పిలుస్తారు
చాలా సంస్కృతుల్లో స్క్విడ్‌లను బతికున్నప్పుడే తింటారు. కొరియాలో ఈ ఫుడ్‌ను సన్నాక్జీ అంటారు.
బతికున్న రొయ్యలను కొందరు మద్యంలో ముంచి మరీ లాగించేస్తారు.
కొన్ని
సంస్కృతుల్లోని వారు పురుగులు, తేనేటీగలు, మిడతలు వంటి వాటిని, వాటి గుడ్లను బతికుండగానే, లేదా డీప్ ఫ్రై చేసుకుని తింటారట.
Related Web Stories
మనచుట్టూ ఉండే అత్యంత విషపూరితమైన మొక్కలివీ..!
ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ మిసైల్స్ ఇవే!
మినరల్ వాటర్ తాగుతారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు!
సినిమాల ద్వారా ఫేమస్ అయిన.. 5 ఆహార పదార్థాలు ఇవే..