రాబోయే ప్రకృతి విపత్తులను కొన్ని జంతువులు ముందుగానే గుర్తించగలవు

1906 నాటి శాన్‌ఫ్రాన్‌సిస్కో భూకంపానికి ముందు అక్కడి గుర్రాలు తెగ కంగారు పడ్డాయట

2004 నాటి సునామీకి ముందు ఏనుగులు ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశాయట

అగ్నిపర్వతాలు బద్దలయ్యే విషయం మేకలకు ముందుగానే తెలుస్తుందట

భూకంపాలను పాములు మునుషుల కంటే ముందే గుర్తించగలవు

వాతావరణంలో పీడనంలో మార్పులను బట్టి పక్షులు తుపానులను ముందస్తుగానే గుర్తిస్తాయి

రాబోయే భూకంపాలను కుక్కలు ముందుగానే గుర్తించగలవని కొందరు చెబుతారు.