ఆకలేస్తే కన్న పిల్లల్ని ఆరగించేస్తాయ్
చింపాజీలు తమ సంతానోత్పత్తి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి కొన్నిసార్లు అప్పుడే పుట్టిన పిల్లలను తినేస్తాయి.
మగ సింహం ఆడపిల్లల సంతానోత్పత్తి పెరగడం కోసం మగ పిల్లలను చంపి తింటుంది
ఎలుక తన శరీరంలో పోషకాలు లోపించినప్పుడు పిల్లలను తినేస్తుంది.
cane toad tadpoles అనే జీవులు కూడా సహచర జీవుల్ని తినేస్తాయి
ధ్రువపు ఎలుగుబంట్లు ఆకలికి తట్టుకోలేక కొన్నిసార్లు పిల్లలను ఆరగిస్తాయి.
Related Web Stories
వావ్.. రోజూ సోంపు తింటే ఇన్ని ఉపయోగాలున్నాయా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు ఇవే!
కర్పూరం కలిపిన ఆవనూనె ఎంత పవరో తెలుసా..!
మీ అందాన్ని పాడు చేసే 8 ఉదయం అలవాట్లు ఇవే..