1961d796-797d-4e39-b330-07280f35199c-1.jpg

కొన్ని జంతువులు తల లేకపోయినా జీవించి ఉండగలవు. అవేంటంటే..

70401d48-bc65-418b-8ebd-a6073b87f6a9-2.jpg

బ్రెయిన్ స్టెమ్ దెబ్బతిననంత వరకూ కోడి తల లేకపోయినా జీవించి ఉంటుంది. 

1700e624-cffc-4573-8cd5-d6c275f8320a-3.jpg

బొద్దింకలు కూడా తల లేకపోయినా కొన్ని వారాల పాటు బతికుండగలవు

026ecfa7-5374-4875-9856-e6583c0d493a-4.jpg

వాస్ప్ అనే కీటకం కూడా శిరచ్ఛేదనం తరువాత కూడా కొంత సేపు బతికే ఉంటుంది

ఆక్సోలోటల్స్ అనే చేపలు తమ మెదడులోని కొంత భాగం కోల్పోయినా తిరిగి కొత్త కణజాలాన్ని ఉత్పత్తి చేసుకోగలవు

మగ గొల్లభామలు తమ తల కోల్పోయిన తరువాత కూడా కొంత సేపు బతికే ఉంటాయి

కొన్ని రకాల కప్పలు కూడా తల తీసేశాక కొద్ది సేపు బతికి ఉంటాయి. 

ఫైర్ యాంట్స్ అనే చీమలు కూడా మెదడు కోల్పోయాక కొద్ది సేపు అటూ ఇటూ తిరుగుతాయి.