ad52ec17-374d-4288-a5ca-3c3ffee3c080-1.jpg

మనిషికి ఒకే గుండె ఉంటుంది. కానీ కొన్ని జీవులకు ఒకటికి మించి గుండెలు ఉంటాయి. అవేంటంటే..

f22acd74-6ccd-464c-90a4-37c6a053ff5d-2.jpg

ఆక్టోపస్‌కు మూడు గుండెలు ఉంటాయి

bf6aced0-ae0e-4226-a6fb-c41ee29db77c-3.jpg

వానపాముకు కూడా గుండెను పోలినటువంటి ఐదు జతల అవయవాలు ఉంటాయి.

29bd894f-6b07-4901-8124-8e369d8b76cf-4.jpg

కప్పలు లాంటి ఉభయచరాలకు మూడు గదులున్న గుండె ఉంటుంది.

కొన్ని రకాల నత్తల్లో రెండు కంటే ఎక్కువ గుండెలు ఉంటాయి.

మొలస్కా జాతికి చెందిన నాటిలస్ అనే జీవికి రెండు నుంచి నాలుగు వరకూ గుండెలు ఉంటాయి.

జలగల జాతికి చెందిన కొన్ని జీవులకు కూడా రెండుకు మించి గుండెలు ఉంటాయి.