వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం భారత్‌లో కొన్నిటిని పెంపుడు జంతువులుగా ఇంట్లో పెట్టుకోవడం నిషిద్ధం

కొందరు పవిత్రమైనవిగా భావించే కృష్ణ జింకలను ఇంట్లో పెంపుడు జంతువుగా చేసుకునేందుకు అనుమతి లేదు

ఏనుగులను కూడా ప్రైవేటు వ్యక్తులు ఇంట్లో పెంచుకోవడానికి వీల్లేదు

స్టార్ టార్టాయిస్‌లను పెంపుడు జంతువులుగా ఇంటికి తెచ్చుకుంటే జైలు పాలవ్వాల్సిందే

హిమాలయ ప్రాంతాల్లో కనిపించే రెడ్ పాండాలనూ ఇళ్లల్లోకి తెచ్చి పెట్టుకోకూడదు

సింహాలు, పులులను ఇంట్లో పెట్టుకునేందుకు అనుమతి లేదు. ఇది ప్రమాదకరం కూడా!

వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలోకి వచ్చే అలుగులనూ పెంపుడు జంతువులుగా పరిగణించొద్దు. 

ఒరాంగూటాన్‌లకూ వన్యప్రాణి సంరక్షణ చట్టం వర్తిస్తుంది

చిరుతలను ఇంటికి తెచ్చుకోవడం కూడా అటవీ చట్టాల ప్రకారం శిక్షార్హం