ఎలాంటి డల్ స్కిన్ అయినా.. ఇది రాస్తే తెల్లగా మారాల్సిందే!

 చర్మం అందంగా ఉండాలని, తెల్లగా మారాలని ఎంతో మంది కోరుకుంటూ ఉంటారు. 

చర్మం అందం అనేది 75 శాతం మీరు తీసుకునే ఆహారంపైనే ఆధార పడి ఉంటుంది.

చర్మం అందంగా, కాంతివంతంగా మారుతుంది. మరి చర్మం తెల్లగా మారేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

 ఒక నిమ్మకాయ తీసుకుని.. తొక్కని సన్నగా తురుము కోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

నిమ్మ తురుము మునిగేంత వరకు బాదం ఆయిల్ వేయాలి

ఇందులో కొన్ని చుక్కల జోజోబా ఆయిల్ వేసి మిక్స్ చేయాలి.

 మిశ్రమాన్ని ఇప్పుడు ముఖానికి, శరీరం అంతా పట్టించి ఓ ఐదు నిమిషాలు మర్దనా చేయండి.

 రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆయిల్ రాసుకోండి. ఇలా నెల రోజులు ట్రై చేస్తే ఖచ్చితంగా మీ స్కిన్‌లో మార్పు వస్తుంది.