విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు అందించబోతోంది.
ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనుంది.
.రాష్ట్రంలో ఏర్పాటు చేసే మొదటి 500 ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాలకు మాత్రమే రాయితీలు వర్తింపజేయనుంది
ఈ మొత్తాన్ని ఐదేళ్లలో చెల్లిస్తుంది.
అందుబాటులో ఉన్నచోట ప్రభుత్వ రంగ సంస్థల భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ నెట్వర్క్ న్ను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
Related Web Stories
షారుఖ్ ధరించిన వాచీల ధర తెలిస్తే కంగుతినాల్సిందే!
ఆల్కహాల్ ఎక్కువైతే ఎందుకు వాంతులు అవుతాయో తెలుసా?
అంతరిక్షం నుంచి దూకి.. గంటకు 1,357 కిలోమీటర్ల వేగంతో కిందకొస్తూ..
ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మొక్కలు ఇవే..