తలకు పెరుగు మాస్క్
ఎంత బెస్ట్ అంటే..!
పెరుగును జుట్టుకు పూయడం
వల్ల వెంట్రుకలకు పోషణ అందుతుంది.
తలకు పెరుగు మంచి
కండిషనర్‌గా పనిచేస్తుంది.
పెరుగులో గుడ్డు మిక్స్ చేసి తలకు
పట్టించడం వల్ల వెంట్రుకలు
పొడవుగా పెరుగుతాయి.
పెరుగు, తేనె కలిపి తలకు మాస్క్ వేయడం
వల్ల వెంట్రుకలు మృదువుగా మారుతాయి.
జుట్టు రాలడాన్ని అదుపు చేయాలంటే
ఈ హెయిర్ మాస్క్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
పెరుగులో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మరీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టుకు ప్రోటీన్ ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది.
Related Web Stories
పిల్లల్లో నిజాయితీని ఎలా నింపాలి.....
వంటగదిలో ఈ చిట్కాలు పాటిస్తే..!
ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్.. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మరణాలు
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం చిత్ర ప్రముఖుల విరాళం