రాత్రి పడుకునే ముందు కొన్ని వస్తువులను మొఖంపై అప్లై చేస్తే కాంతివంతంగా మారుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పడుకునే ముందు పచ్చి పాలు చర్మానికి రాస్తే.. మృతకణాలు తొలగిపోతాయి.
2 చెంచాల పాలను దూదితో మొఖంపై రాసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
అలోవెరా జెల్‌ను రాయడం వల్ల ఉదయం మొఖంలో గ్లో కనిపిస్తుంది.
రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ అప్లై చేయడం వల్ల మొఖంలో మురికి తొలగిపోతుంది.
ముల్తానీ మట్టి, పసుపు, పెరుగుతో చేసిన ఫేస్ వాష్ కూడా మొఖానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
ఈ సలహాలు మీకు అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
Related Web Stories
సమ్మర్ స్పెషల్..తాటి ముంజలతో ఎన్ని లాభాలంటే
ఈ నేచురల్ టిప్స్ పాటిస్తే.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది!
వావ్.. ములక్కాడలతో ఇన్ని లాభాలున్నాయా?
కడుపులో పిండాన్ని సైతం తినే జీవి గురించి తెలుసా?