మొఖంపై నల్లటి మచ్చలు
వస్తున్నాయా.. అయితే
ఇవి తినడం మానేయండి..
పంచదార ఎక్కువగా తీసుకోవడం
వల్ల ముఖంపై నల్లటి మంగు
మచ్చలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
పాల ఉత్పత్తులను ఎక్కువగా
తీసుకోవడం వల్ల శరీరంలో
ఇన్సులిన్ ఉత్పత్తి మందగిస్తుంది.
జంక్ ఫుడ్స్ తినడం వల్ల
ముఖంపై నల్లటి మచ్చలు
ఏర్పడే ప్రమాదం ఉంది.
చాక్లెట్ తినడం వల్ల ముఖంపై
నల్లటి మచ్చలు వస్తాయి.
అరటి పండ్లను ఎక్కువగా
తింటే చర్మంపై మచ్చలు
వచ్చే అవకాశం ఉంటుంది.
కాఫీ ఎక్కువగా తాగితే
నల్లటి మచ్చలు ఏర్పడే
ప్రమాదం పెరుగుతుంది.
Related Web Stories
10 నెలల పాటు ఏకధాటిగా గాల్లో ఎగిరే పక్షి ఇదే!
ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా..?
అలోవెరాతో కూర చేస్తారా? ఈ ప్రత్యేకమైన వంటకాన్ని గురించి తెలుసుకోండి..!!
ఇళ్లల్లో తప్పకుండా పెంచుకోవాల్సిన 9 మొక్కలు ఇవే..