చలికాలంలో దోమలు వేధిస్తున్నాయా..  ఇంటి చిట్కాలతో ఇలా తరిమేయండి.. 

యూకలిప్టస్ ఆయిల్​వాటర్​ లో  మిక్స్ చేసి, ఆ నీళ్లతో ఇంటిని క్లీన్ చేస్తే దోమలు ఇంట్లోకి రావు.

బయట తిరిగొచ్చిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. లేదంటే చెమట పట్టినవారిని కుట్టేందుకు దోమలు ఇష్టపడతాయి

వీలైతే స్నానం చేసే నీటిలో రెండు యూకలిప్టస్ డ్రాప్స్ వేసుకోవాలి..

నిమ్మరసాన్ని చర్మానికి రాసుకోవాలి. దాని వాసనలకు దోమలు మన దగ్గరకు రావు

 శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులనే వేసుకోవాలి.

ఓ గ్లాస్ నీటిలో వెల్లుల్లి రెబ్బలను వేసి మరిగించాలి. ఆ నీటిని శరీరానికి రాసుకోవాలి. 

 డార్క్​ క్లాత్స్ ఈ క్లాత్స్​ తో శరీరాన్ని  పూర్తిగా కవర్ చేసుకోవాలి..డార్క్​ కలర్​ ను దోమలు తొందరగా దగ్గరగా రావని పరిశోధకులు అంటున్నారు.