సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలున్నాయా..
సూర్యుడిలో విటమిన్ డి ఉంటుంది. ఇది మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది
శరీరం చురుగ్గా మారుతుంది
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
కండరాల, కీళ్ల నొప్పిని తగ్గిస్తుంది
శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది
చెడు కొవ్వు తగ్గేలా చేస్తుంది
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
ఉదయపు సూర్యుడిని నేరుగా చూడటం కళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది
ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది
Related Web Stories
మొటిమలు గిల్లుతున్నారా..అయితే జరిగేది ఇదే..!
పగిలిన మడమలతో ఇబ్బంది పడుతున్నారా..! నొప్పి లేకుండా ఇలా తగ్గించుకోండి
చెప్పులు లేకుండా నడిస్తే ఏం జరుగుతుంది..
జుట్టూడిపోతోందా ఈ జాగ్రత్తలు తప్పనిసరి..