ఉప్పులో ఇన్ని
రకాలు ఉన్నాయా?
అయోడిన్ ఉప్పు: సాధారణ ఉప్పు, అయోడిన్ కలుపుతారు.
కోషెర్ సాల్ట్: ఇదికాస్త మందంగా ఉంటుంది. మాంసాలపై చల్లుతారు.
నల్ల ఉప్పు:హిమాలయాల్లో కనిపిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
హిమాలయన్ పింక్ సాల్ట్: శరీరానికి మేలు చేసే 84 ఖనిజాలు ఉంటాయి.
సముద్రపు ఉప్పు: సముద్రపు నీటిని ఎండబెట్టి తయారు చేస్తారు.
స్మోక్డ్ సాల్ట్: ఈ ఉప్పుకు కట్టెలతో పొగబెడతారు. రుచి కూడా మారుతుంది.
ఫ్లూర్ డి సెల్: ఇది చాలా ఖరీదైన ఉప్పు.
రెడ్ హవాయి ఉప్పు: లేత ఎరుపు రంగులో ఉంటుంది. ఆహారంలో వినియోగిస్తారు.
బ్లాక్ హవాయి ఉప్పు: ఇది ముదురు నలుపు రంగులో ఉంటుంది. మాంసాలలో ఉపయోగిస్తారు.
Related Web Stories
పాము విషాన్ని కూడా తట్టుకోగల జీవులు ఇవే..
భోజనం తర్వాత స్వీట్ తినాలనిపిస్తోందా? ఇలా చేయండి..
ప్రపంచంలో అత్యంత ఎత్తైన హిందూ దేవతా విగ్రహాలు ఇవే!
మీ ఆయుష్షు పెరగాలంటే.. ఈ విటమిన్లు తీసుకోండి..