బంగారం కొంటున్నారా..  తక్కువ ధర ఎక్కడంటే..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర

హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే అక్టోబర్ 25 గురువారం ధరతో పోలిస్తే అక్టోబర్ 26 శుక్రవారం బంగారం ధర పెరిగింది. 

గ్రాముకు ఒక  రూపాయి ధర పెరిగింది.

గ్రాము బంగారం ధర రూ.7,296గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.72,960గా ఉంది. 

24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 7,959గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.79,590గా ఉంది.

ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.

వివిధ నగరాల్లో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22, 24 క్యారెట్ల బంగారానికి సంబంధించి గురువారంతో పోలిస్తే శుక్రవారం గ్రాముకు రూపాయి పెరిగింది. 

22 క్యారెట్ల గ్రాము బంగారం  ధర రూ. 7,311గా ఉంది. 

73,110గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో రూ.7,979గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.79,740గా ఉంది.

 దేశంలో వెండి ధరలు

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు చూస్తే.. గురువారంతో పోలిస్తే శుక్రవారం ధర స్వల్పంగా తగ్గింది. 

దీంతో హైదరాబాద్ సహా  తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తెలంగాణలోని వరంగల్ నగరాల్లో నేడు వెండి ధర కిలో రూ.1,06,900గా ఉంది.