భోజనం చేశాక ఈ తప్పులు  చేస్తున్నారా...

తిన్నాక ధూమపానం చేయొద్దు.. తద్వారా జీర్ణక్రియ దెబ్బతింటుంది

తిన్నాక ధూమపానం, మద్యపానం చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది

తిన్నాక టీ తాగితే జీర్ణాశయంలో యాసిడ్ అధికంగా విడుదలయ్యి.. అజీర్తి సమస్యలు వస్తాయి

తిన్నాక ఎక్కువగా నీళ్లు తాగితే కడుపులోని ఆమ్లాలు, జీర్ణక్రియకు అవసరమయ్యే ఎంజైమ్‌లు కరిగిపోతాయి

తిన్న వెంటనే స్నానం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది

తిన్న తర్వాత పడుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది

మీకు ఇలాంటి పనులు చేసే అలవాటు ఉంటే వాటిని వెంటనే మానేయాలని సూచిస్తున్న వైద్యులు, నిపుణులు