పిజ్జా, బర్గర్లు తెగ లాగించేస్తున్నారా..

 నేటి కాలంలో అధిక మంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడుతున్నారు

పిజ్జా, బర్గర్లు, మోమోస్ వంటి ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో మంట పెరుగుతుందని, దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు

 కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి గుండె జబ్బులను పెంచడానికి కారణం అవుతుంది.

 ఇందులో చాలా రకాల చెడు నూనెలు ఉపయోగిస్తారు.

ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ముందుగా ఈ రకమైన ఆహారాన్ని ఇష్టపడితే, వెంటనే ఈ అలవాట్లను మార్చుకోండి.