7ab78c29-a842-4854-abb5-b7e65d8ed9a5-30.jpg

టీ తాగుతూ సిగరెట్  తాగుతున్నారా..

0f4d553d-9fb8-4293-9bc3-ffd20f7467de-33.jpg

సిగరెట్‌లోని రసాయనాలు ఊపిరితిత్తుల కణాలను దెబ్బతీస్తాయి

1707b8b5-e85a-49af-a6dc-6c030a2bd253-37.jpg

టీలోని కొన్ని రసాయనాలు సిగరెట్లలోని హానికరమైన రసాయనాల ప్రభావాలను పెంచుతాయి

1485cfd8-2398-46a6-93c5-172b9e1eb9b8-34.jpg

సిగరెట్ మరియు టీ కలిపి తాగడం వల్ల అజీర్ణం, మంట, కడుపు నొప్పి వంటి జీర్ణవ్యవస్థ సమస్యలు వస్తాయి.

సిగరెట్లు, టీ లోని కొన్ని రసాయనాలు ఎముకలను బలహీనపరుస్తాయి.

 సిగరెట్, టీ కలిపి తాగడం వల్ల ముఖంపై ముడతలు రావడం, చర్మం నల్లబడడం వంటి చర్మ సమస్యలు వస్తాయి.

సిగరెట్ ,టీ రెండూ కలిసి మెదడుకు హాని కలిగిస్తాయి 

 మతిమరుపు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.