మాంసాహారం ఎక్కువ తింటున్నారా, ఈ కష్టాలు తప్పవు!
వీకెండ్ వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్‌వెజ్ ఉండాల్సిందే
మటన్ లేదా చికెన్ లేదా ఫ్రాన్స్ వంటివి లాగించేయాల్సిందే
వాస్తవానికి మాంసాహారం తినడం వల్ల శరీరానికి కొన్ని పోషకాలు లభిస్తాయి
ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
కానీ అతిగా తింటే చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు
మాంసాహారం ఎక్కువగా తినేవారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది
చికెన్ ఎక్కువ తినేవారికి గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి, పొట్టలో పుండ్లు, డ్యూడెనిటిస్, డైవర్టిక్యులార్ డిసీజ్, గాల్ బ్లాడర్ డిసీజ్, డయాబెటిస్ వచ్చే ఛాన్స్
వారంలో 3 లేదా అంతకంటే ఎక్కువ రోజులు మాంసాహారం తినే వారి ఆరోగ్యం, తక్కువగా తినే వారితో పోలిస్తే అధ్వాన్నంగా ఉందంటున్న నిపుణులు
అందుకే చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ ఐటెమ్స్ ప్రతిరోజూ కాకుండా అప్పుడప్పుడూ తినాలని సూచిస్తున్న వైద్య నిపుణులు
Related Web Stories
ఇంట్లో చీమల బెడద పోవాలంటే ఇలా ట్రై చేయండి..!
రాత్రి తిన్న తర్వాత నడిస్తే మంచిది కాదా?
అసలు జ్యూస్ మంచిదా, ఫ్రూట్ మంచిదా
ఎల్డీఎల్ కొలస్ట్రాల్ పెరిగిపోతే.. మీ శరీరంలో కనిపించే లక్షణాలివే!