ముఖంపై మొటిమల్ని గిల్లితే ఏం జరుగుతుందో తెలుసా..?
మొటిమలు ఎంత బాధ కలిగించినా వాటిని గిల్లడం చేయడం మంచిది కాదు. ఎందుకంటే మొటిమలు గిల్లడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
మొటిమలను గిల్లడం చేస్తే, బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. దీని వల్ల మొటిమలు పెరిగి, ఎక్కువ నొప్పిని కలిగిస్తాయి.
మొటిమలను గిల్లడం వలన మొఖం పై మచ్చలు ఏర్పడుతాయి.
గిల్లడం వలన చర్మంలోపలకి వెళ్లి గడ్డలు ఏర్పడతాయి. గిల్లడం చేస్తే, మొటిమల సమస్య ఇంకా పెరుగుతుంది.
మొటిమలను గిల్లడం చేస్తే, చర్మంపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఇవి చర్మం ముడతలు పడేలా చేస్తాయి.
ఈ మచ్చలు కొన్నిసార్లు శాశ్వతంగా ఉండిపోతాయి.మొటిమలను గిల్లితే చర్మం లోపల జలుబు గడ్డలు ఏర్పడతాయి.
Related Web Stories
జ్వరంతో ఉంటే చికెన్ తినడం ప్రమాదకరమా..
భారతదేశంలో ఎక్కువగా కనిపించే 5 రకాల శునకాలు ఇవే!
ఉసిరికాయతో కమ్మని పులిహోర.. తింటే అస్సలు వదలరు..
ఈ స్వీట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి.. మీరు అస్సలు వదలరు..