వాడిన నూనెను మళ్లీ.. మళ్లీ
వినియోగిస్తున్నారా..
వాడిన వంట నూనెనే మళ్లీ మళ్లీ వాడితే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి.
నూనెను పలుమార్లు వేడి చేస్తే, అది తన సహజ గుణాన్ని కోల్పోతుంది.
ఫ్యాటీ యాసిడ్ కంపోజిషన్‌లోనూ మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే గుండె జబ్బులు, కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఒకసారి వాడిన నూనె పదే పదే వినియోగిస్తే శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి.
ఎక్కువసార్లు వేడి చేయడంతో ఆయిల్ అస్థిరంగా మారి అనారోగ్యానికి గురి చేస్తుంది.
ఇలాంటి నూనెలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే ప్రమాదం ఉంది.
Related Web Stories
బాదుషా తయారు చేయడం ఎలా...
ప్రపంచంలో అతి పెద్ద గ్రంథాలయాలు ఇవే!
నీటిలోని మొసలిని కూడా చంపే జంతువులివే!
తులసి చెట్టును సంరక్షించండిలా..