తక్కువగా నిద్ర పోతున్నారా.. ఇక మీ పని ఖతమే..
స్విట్జర్లాండ్‌లోని బాసెల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కాలేయ వ్యాధి, నిద్ర చక్రం మధ్య సంబంధాన్ని వివరించారు..
తీవ్రమైన కాలేయ వ్యాధులు దాదాపు 45% మందిలో నిద్ర (సరైన విధంగా నిద్రపోలేకపోవడం) అలవాట్లకు సంబంధించినవిగా గుర్తించారు..
బరువు పెరగడం, కొలెస్ట్రాల్, గుండెపోటు, బ్లడ్ ప్రెషర్ , కంటి సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టుముడతాయి.
గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అలా అని ఎక్కువ నిద్ర పోయినా ప్రమాదమేనట.
నిద్రలేమితో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని..
మనిషి ఒక్క రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
Related Web Stories
బాటిల్ వాటర్ ఇంత ప్రమాదకరమా..?
మీ చర్మాన్ని కాలుష్యం నుండి రక్షించే 5 ఆహారాలివే..
అచ్చం మనుషుల్లాగే బాధపడే జంతువులు ఇవే..!
మీ వయసు కంటే పదేళ్లు తక్కువగా కనిపించాలంటే.. ఈ పనులు చేయండి చాలు..