పగిలిన మడమలతో ఇబ్బంది పడుతున్నారా..! నొప్పి లేకుండా ఇలా తగ్గించుకోండి..
పగిలిన మడమలు చలికాలంలో ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తాయి. శీతాకాలం వచ్చిందంటే చాలు ఈ సమస్య చాలామందిలో కనిపిస్తుంది.
మడమల పగుళ్లను నివారించడానికి, వాటిని తేమగా ఉంచడం చాలా ముఖ్యం. పరిశుభ్రత గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
వెనిగర్, నిమ్మకాయ, బేకింగ్ సోడా వంటి వాటితో ఇంట్లోనే అరికాళ్ళకు పెడిక్యూర్ చేయవచ్చు.
వేడి నీటిలో ఉప్పు కలపండి. అరికాళ్ళను కొంత సమయం పాటు ఉంచండి.
రాత్రి పడుకునే ముందు మడమల పగిలిన వాటిపై అలోవెరా జెల్‌ను అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మృదువుగా మారుతాయి.
మడమల మీద బంగాళాదుంపలను రుద్దండి. ఇది సమస్యను త్వరగా దూరం చేస్తుంది
Related Web Stories
చెప్పులు లేకుండా నడిస్తే ఏం జరుగుతుంది..
జుట్టూడిపోతోందా ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
అత్తగారు అల్లుడితో చర్చించకూడని 9 విషయాలివే..
శీతాకాలంలో మనీ ఫ్లాంట్‌ను ఎలా చూసుకోవాలంటే..!