58f3cfd1-f773-4b31-94f2-6dc12c5cff5b-21.jpg

 గురకతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలతో చెక్..

7eb86fd6-e092-4927-b10c-e98774119012-23.jpg

 గోరువెచ్చని నీటిలో పుదీనా ఆకులను వేసి మరిగించి తాగితే సమస్య తగ్గుతుంది. 

4ea33e8b-5b13-4ce5-8daf-13c57636fdb4-25.jpg

 గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కలపి తాగండి.

8faa8b7e-6e1d-41ec-a669-aebc40df5f0d-24.jpg

ఇలా రోజూ తాగడం వలన క్రమంగా గురక సమస్య అదుపులోకి వస్తుంది. 

 నిద్ర పోయే ముందు గోరువెచ్చని నీటిలో వెల్లుల్లి వేసి ఆ నీటిని తాగి వెల్లుల్లిని మింగాలి. ఈ టిప్ గురక నుంచి ఉపశమనం ఇస్తుంది. 

ప్రతిరోజూ నిద్ర పోయే ముందు ఆలివ్ ఆయిల్‌ను ముక్కుకు అప్లై చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలతో పాటు గురక సమస్య కూడా క్రమంగా దూరం అవుతుంది. 

 ఆవు నెయ్యిని కొంచెం వేడి చేసి ఆ నెయ్యి కొన్ని చుక్కలను ముక్కుల్లో వేసుకోవాలి. దీంతో గురక సమస్య నయం అవుతుంది.

రోజూ రాత్రి పడుకునే ముందు వేడి పాలలో లేదా నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ పసుపును కలిపి తాగితే గురక సమస్య తగ్గుతుంది