పంటి నొప్పి వేధిస్తుందా..ఈ చిట్కాలు  ట్రై చేయండి..

 వెచ్చని ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేస్తే పళ్ల సందుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కొంతవరకు తగ్గుతుంది. వాపును కూడా తగ్గిస్తుంది. 

వెల్లుల్లి రసాన్ని కూడా నొప్పితో ఉన్న పంటిపై అద్దాలి. కొద్ది క్షణాల్లోనే నొప్పి తగ్గుతుంది

 పుదీనా టీ తాగినా కూడా పంటి నొప్పి నుంచి రిలీప్ దొరుకుతుంది. 

లవంగం నూనెను దూదిపై రాసి నొప్పిగా ఉన్న పంటిపై 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచితే పంటి నొప్పి తగ్గుతుంది.

 రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి.