చలిగా ఉందని హీటర్ వాటర్ తో స్నానం చేస్తున్నారా..
ఎలక్ట్రిక్ హీటర్ వాటర్వాడడం వల్ల ఆరోగ్య సమస్యలతోపాటు కొన్ని ఇతర నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
ఎలక్ట్రిక్ హీటర్ వాడడం వల్ల నీరు త్వరగా వేడెక్కుతుంది
హీటర్‌తో కాచిన వేడి నీటితో స్నానం చేయడం వల్ల దురద, పొక్కులు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు
ఎలక్ట్రిక్ హీటర్లు వాడుతున్న క్రమంలో గాలిలో కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు రిలీజ్ అవుతాయని చెబుతున్నారు
హీటర్ వల్ల విడుదలయ్యే ఇలాంటి వాయువుల కారణంగా తలనొప్పి, వికారం, శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయంటున్నారు.
ఎలక్ట్రిక్ హీటర్ వాటర్వాడడం వల్ల ఆరోగ్య సమస్యలతోపాటు కొన్ని ఇతర నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
Related Web Stories
ఈ హెర్బల్ టీ తాగితే బీపీ నుంచి కడుపులో అల్సర్ వరకు అన్ని సమస్యలకు చేక్..
టీ తాగుతూ దమ్ము కొడుతున్నారా..
రాత్రి పడుకునే ముందు ఇవి రాస్తే అందం మీ సొంతం ...
టీ vs కాఫీ: చలికాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది?