డ్యూటీ సమయంలో అలసిపోయారా.. ఈ ఫుడ్స్ తింటే వెంటనే ఎనర్జీ!
డ్యూటీ సమయంలో చాలా మంది ఉద్యోగులు నీరసించి పోతారు
అలాంటి వారు ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే వెంటనే ఎనర్జీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు
డ్యూటీ సమయంలో ఎనర్జీ పెరగాలంటే అరటిపండు తింటే మంచి ఫలితం లభిస్తుంది
వేయించిన శనగలు, పల్లీలు తీసుకున్నా కూడా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి
పిస్తా పప్పులు తిన్నా కూడా శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి
ఉడకబెట్టిన గుడ్డు కూడా హెల్దీ శ్నాక్. ఉడికించిన గుడ్డు తింటే కార్బోహైడ్రేట్లు అందుతాయి
యమ్మీగా ఉండే ఫ్రూట్ స్మూతీల్లో పోషకాలు బోలెడు లభిస్తాయి. పెరుగులో పండ్ల ముక్కలు వేసుకుని తింటే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అందుతాయి
రకరకాల ధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ మీద పీనట్ బటర్ రాసుకుని, చియా, అవిసె గింజలు చల్లుకుని కూడా తినొచ్చు
Related Web Stories
మీ ఏసీ బిల్లు పెరిగిపోవడానికి కారణాలివే..!
క్యాన్సర్కు చెక్ పెట్టే భారతీయ సుగంధ ద్రవ్యాలివే ..!
వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!
మామిడి పండ్లను ఎలా తినాలి.. ఒక రోజు ఎన్ని తినొచ్చు