స్మార్ట్‌ఫోన్‌ను గంటల తరబడి ఉపయోగిస్తున్నారా..

స్క్రీన్‌పై నిరంతరం చూడటం కంటి ఒత్తిడికి కారణమవుతుంది.. ఇది నొప్పి – చికాకును కలిగిస్తుంది

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై ఫోకస్ చేస్తున్నప్పుడు మనం తక్కువ సార్లు కనురెప్పలను మూసివేస్తాము.. దీని వల్ల కళ్లు పొడిబారిపోయే అవకాశం ఉంది..

స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌పై దృష్టి కేంద్రీకరించడం వల్ల కంటి కండరాలు అలసిపోతాయి.. దీంతో కళ్లు అస్పష్టంగా కనిపిస్తాయి

 కంటి ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి కూడా రావచ్చు. నిరంతరం చూడడం వల్ల తలనొప్పి సమస్య పెరుగుతుంది..

స్మార్ట్‌ఫోన్‌ల నుంచి వెలువడే కాంతి నిద్ర చక్రంపై ప్రభావం చూపుతుంది. ఇది నిద్రలేమికి కారణమవుతుంది.

సంవత్సరానికి ఒకసారి మీ కళ్ళను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం..