వీటిని తినడం ఆపండి..
షుగర్ వ్యాధి మిమ్మల్నేం చేయలేదు..
చక్కెర వ్యాధి సోకిన తర్వాత లైఫ్‌స్టైల్ మార్పులు, డైట్‌లో మార్పులు చేసుకుంటే చక్కెర వ్యాధి ప్రమాదకరంగా పరిణమించదు.
రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉండం కోసం వ్యాయామంతో పాటు ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి.
మైదా పిండి చక్కెర వ్యాధిగ్రస్తులకే కాదు.. సాధారణ వ్యక్తులకు కూడా చాలా ప్రమాదకరం. షుగర్ ఉన్న వారు మైదా పదార్థాలకు మరింత దూరంగా ఉండాలి.
చక్కెరతో చేసిన ఏ పదార్థాన్ని షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడదు. రిఫైండ్ చేసిన పంచదార ఎంతో హానికరం.
తెల్ల అన్నం వినియోగాన్ని సాధ్యమైనంత మేర తగ్గించుకోవాలి. రోజులో తక్కువ పరిమాణంలో ఒకసారి మాత్రమే తీసుకోవాలి.
వైట్ బ్రెడ్, బిస్కెట్లు, రస్కులు వంటి హై గ్లెసెమిక్ ఇండెక్స్ పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
ఆల్కహాల్‌కు దూరంగా ఉంటే చక్కెర వ్యాధి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ప్రభావం చూపించవు.
బంగాళాదుంపలతో చేసిన ఆహార పదార్థాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను క్షణాల్లో పెంచేస్తాయి.
Related Web Stories
సోయా vs పన్నీర్: రెండింటిలో ఏది ఉత్తమం..
ఈ నూనెతో ముఖానికి మసాజ్ చేసిన తర్వాత ఈ తప్పులు చేయకండి..
బంగారం కలలో కనిపిస్తే దానికి అర్థం ఇదే..
వాహ్ తాజ్...జాకీర్ ఇక లేరు