అయోధ్యలో ఏర్పాటు చేసిన భవ్య దిపోత్సవ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది
రామమందిరంలో 28 లక్షల దివ్వెలు వెలిగించారు
సరయూ నది ఘాట్లో 1100 మంది హారతులు ఇచ్చారు
28 లక్షల దివ్వెల వెలుగులతో భవ్య దిపోత్సవ్ గిన్సిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది
లక్షలాదిమంది భక్తుల నడుమ అయోధ్య వీధుల్లో రామలక్ష్మణులు ఊరేగారు
రామలక్ష్మణుల ఊరేగింపు రథాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రారంభించారు
ఇది మనం జరుపుకుంటున్న 8వ దీపోత్సవం అని
ప్రపంచం మహా కాశీని చూస్తోందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు
రామమందిరంలో ప్రజలు వెలిగించే దివ్వెలు కేవలం దివ్వెలు మాత్రమే కాదని
అవి సనాతన ధర్మ విశ్వాసమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు
Related Web Stories
జాగ్రత్త.. గ్రీన్ టీతో పాటు వీటిని అస్సలు తీసుకోకండి..
మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపు పోవాలంటే.. ఇలా చేయండి..
చలికాలం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి
చీమల గురించి మీకు తెలియని ఫ్యాక్ట్స్ ...