శృంగార సమస్యలకు చెక్ పెట్టే.. ఆయుర్వేద చిట్కాలు
ఈ రోజుల్లో చాలామంది మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇవి లైంగిక సామర్థ్యాన్ని కూడా దెబ్బతిస్తాయి.
అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. కొన్ని రకాల టానిక్స్ తాగితే.. లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
శృంగార ఆసక్తిని పెంచే ఆయుర్వేద మూలికల్లో అశ్వగంధ ఉత్తమమైంది. ఇది మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుందని తేలింది.
శతావరి.. ఇది హార్మోన్ల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆడ, మగవారిలో సంతానోత్పత్తికీ ముఖ్యమే.
విదారీకంద.. ఇది లిబిడోను మెరుగుపరిచి.. శారీరక, మానసిక శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది. ఫలితంగా.. లైంగిక సామర్థ్యం ఉత్తేజితం అవుతుంది.
షిలాజిత్, సఫేద్ ముస్లి, కౌంచ్ బీజ్ వంటి శక్తివంతమైన మూలికలు కూడా మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు.
కపికచ్చు అనే మూలిక.. స్పెర్మ్ యాంటీఆక్సిడెంట్ డిఫెన్స్‌ను బలోపేతం చేస్తుంది. అంటే స్పెర్మ్‌ను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది.
గోక్షురా అనే మూలిక స్పెర్మ్ కౌంట్, టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. ఒలిగో క్యాప్సూల్ లైంగిక ఆరోగ్య సమస్యలకు పూర్తిగా పరిష్కరిస్తుంది.
Related Web Stories
ఈ శాకాహార ఆహారాలు తింటే చాలు.. ఆయుష్షు ఫుల్..!
కాల్షియం లోపంతో శరీరంలో కనిపించే లక్షణాలివే..
ఒత్తిడిని తగ్గించే 8 సూపర్ ఫుడ్స్ ఇవే..
వర్షాకాలంలో కండ్లకలక రాకూడదంటే.. ఇలా చేయండి..!