చదువుకునేటప్పుడు ఆటంకాలు రాకుండా ఉండాలంటే కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు
స్పష్టమైన ప్రణాళిక లేకుండా చదివితే ఏకాగ్రత తగ్గుతుంది.
స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టుకుంటే తరచూ దృష్టిమళ్లి చదువుకు ఆటంకాలు ఏర్పడవచ్చు
బ్రేక్ లేకుండా ఎక్కువ సేపు చదివితే ఏకాగ్రత తగ్గి చదివింది మర్చిపోయే ప్రమాదం ఉంది
చదువుకు తగిన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. బెడ్‌పై కూర్చుని చదివితే ఏకాగ్రత చెదరొచ్చు
ఆరోగ్యకరమైన ఆహారం తిన్నాక చదివితే ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చదువుకోవచ్చు
పరీక్షలు లేదా అసైన్మెంట్లు చివరి నిమిషంలో చేస్తే ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు
చదువు నిరాటంకంగా సాగాలంటే కంటికి తగినంత నిద్ర కూడా అవసరం
చదువును వాయిదా వేస్తూ పోస్తే చివరకు సిలబస్ పేరుకుపోయి వెనకబడాల్సి వస్తుంది
Related Web Stories
ఈ టిఫిన్లు తినండి.. ఉదయాన్నే ప్రోటీన్లు తీసుకోండి..
ప్రయాణికులకు ఎపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
ప్రొటీన్లు అత్యధికంగా ఉన్న అల్పాహారాలు ఇవే
తొక్కలోనే అంతా ఉంది.. ఈ పళ్ల తొక్కల్లోనే పోషకాలు..