ఈ నూనెతో బానపొట్ట కరిగిపోతుందట తెలుసా..

నలభై ఏళ్లు దాటాక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య బానపొట్ట

 స్త్రీపురుషులనే తేడా లేకుండా ఈ పొట్ట సమస్య వేధిస్తుంటుంది. కూర్చోవాలంటే పొట్ట వంగకుండా వుంటుంది.

ఈ పొట్ట కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

ప్రతిరోజూ 60 గ్రాముల కనోలా నూనెను తీసుకునేవారిలో నాలుగు వారాల్లోనే ఫలితం కనబడినట్లు వారు వెల్లడించారు.

 రోజుకి 3 వేల క్యాలరీల ఆహారాన్ని తీసుకునే వ్యక్తికి 18 శాతం క్యాలరీలు కేవలం నూనె ద్వారా సమకూరేట్లు చూశారట

 ఈ నూనెను వాడటం ద్వారా బానపొట్ట తగ్గిపోతుందని వారు తేల్చారు.