చలికాలం వేడి నీటితో  స్నానం చేస్తున్నారా. 

ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

వేడి నీటితో స్నానం చేస్తే చర్మంపై తేమ తగ్గుతుంది. చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది

 చర్మంపై మచ్చలు, దురదలు, మంటలు ఏర్పడే అవకాశం ఉంటుంది

బాగా వేడిగా ఉన్న నీరుతో స్నానం చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది

వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఊపిరితుత్తుల్లో వాపు వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది

ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కండరాలు, కీళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది.