తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ

మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ.. 

బతుకమ్మ పండుగను తెలంగాణరాష్ట్రంలో తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు.

గౌరి పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.

సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు  పండుగల నెలలు

బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ.

చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ.