ఈ పూలతో
మీ ఇంటిని మరింత
అందంగా తీర్చిదిద్దుకోండి..
పొద్దు తిరుగుడు పూలు ఇంట్లో పెడితే ముచ్చటగా ఉంటుంది. గదిలో మంచి వాతావరణం కలుగచేస్తోంది.
ఇంట్లోనే కాదు డెకరేషన్ చేయడంలో లిల్లీ పూలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. లిల్లి పూలు ఇంటిలో ఎక్కడ ఉంచినా సరే సువాసన వెదజల్లుతుంది.
పూలలో రారాజుగా తులిప్స్ నిలుస్తాయి. ఇంటిలో తులిప్ ఉంచితే మంచి ఫీలింగ్ కలుగుతుంది.
గులాబీ పూలను చూస్తేనే మంచి అనుభూతి కలుగుతుంది. గులాబీలు గదిలో ఉంచితే మంచి ఆలోచనలు వస్తాయి.
పయోని పూలు చూడ ముచ్చటగా ఉంటాయి. ఆ పూలు గదిలో పెట్టడంతో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి.
హైడ్రేంజ పూలు తెలుపు, లైట్ పింక్ రంగులో పెద్దగా ఉంటాయి. గదిలో హైడ్రేంజ పెడితే ఆ చోట మరింత కాంతివంతంగా మారుతుంది.
కిచెన్ కౌంటర్ వద్ద డైసీ పువ్వులను ఉంచితే మంచి లుక్ వస్తోంది.
ఆర్కిడ్ పూలు క్రీమ్ కలర్‌లో కనువిందు చేస్తాయి. మీ ఇంటిలో ఏ గదిలో అయినా సరే ఆర్కిడ్ పూలు పెడితే ఆ చోటు ప్రత్యేకంగా నిలుస్తోంది.
Related Web Stories
చిలగడ దుంపల హిస్టరీ తెలుసా...!
పరీక్షల ముందు ఒత్తిడిని జయించండిలా..
కాన్ఫిడెన్స్ ఎక్కువైతే కలిగే నష్టాలివే!
గులాబ్ జామూన్ చేయడం ఎలా..