ఐస్‌క్యూబ్స్‌తో  అందానికి మెరుగు..!

ఐస్ క్యూబ్స్‌తో చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఐస్‌ క్యూబ్స్‌తో మన చర్మంపై మర్దన చేస్తే.. స్కిన్‌ ప్రాబ్లమ్స్‌ దూరం అవుతాయి.

 చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది, రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

దీని వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

చర్మంలో పేరుకున్న మురికిని బయటకు పంపుతుంది.

 ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు ఐస్‌ క్యూబ్స్‌తో మసాజ్ చేసుకుంటే చర్మంపై ఉండే మురికి అంతా తొలగిపోయి.