ఐస్‌క్యూబ్స్‌తో అందానికి మెరుగు!?
చర్మంపై ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా రుద్దితే ముడతలు తగ్గిపోతాయి.
స్కిన్ ఇన్‌ఫెక్షన్స్ దరి చేరవు.
దీంతో పాటు ముఖం ఫ్రెష్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది.
బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా జరిగి
నొప్పులు, మొటిమలు తగ్గిపోతాయి.
వీటితో ఫేస్‌మీద రబ్ చేస్తే పిగ్మెంటేషన్,
నల్లటి మచ్చలు తగ్గిపోతాయి.
చర్మంలోని రంధ్రాలను బిగించి..
ముడతలు, ఫైన్ లైన్లు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఐసింగ్.. మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. మీ చర్మంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.
ఇది కంటి వాపును తగ్గించి.. కళ్లను
తాజాగా ఉంచుతుంది.
Related Web Stories
ముఖానికి పెరుగు రాసుకోవచ్చా?
జిడ్డు చర్మం నుంచి ఉపశమనానికి ముల్తానీ మాస్క్ చాలు.. !
వావ్.. నేరేడు పళ్లు తింటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!
పావురాలు బాల్కనీలోకి రాకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!