నారింజపండు తింటే జలుబు చేస్తుందా? ఇందులో నిజమెంత?
చలికాలంలో ఆరెంజ్ తినడానికి చాలా మంది భయపడుతుంటారు
నారింజపండులో విటమిన్ సి పుష్కలం
చలికాలంలో నారింజపండు తినడం ఎంతో మంచిది
దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది
లంగ్స్‌లో ఉండే కఫాన్ని తొలగిస్తుంది.
వింటర్‌లో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి ఈ పండు రక్షిస్తుంది
చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం తగ్గుతుంది
నారింజపండు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది
ఆరెంజ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బ్యాక్టీరియల్ లక్షణా
లు శరీరంలో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి
క్యాన్సర్ నివారణకు ఈ పండు ఎంతో దోహదపడుతుంది. కంటి చూపున
ు మెరుగుపరుస్తుంది
Related Web Stories
ఆకులు ఎందుకు రంగు మారతాయో తెలుసా..!
సౌత్ ఇండియన్ దాల్ వడ.. ఇంట్లోనే తయారు చేయడం ఎలా..
ఈ పాములు కాటేస్తే.. క్షణాల్లో మరణం..!
ఇలాంటి తప్పులు చేస్తేనే కిడ్నీల్లో రాళ్లు మళ్లీ మళ్లీ వస్తాయంట బీకేర్‌ఫుల్..