ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

చలికాలంలో ముల్లంగి తింటే మంచి ఆరోగ్య మీ సొంతం

ముల్లంగిలో ఇ, ఎ, సి, బి6, కె విటమిన్లు పుష్కలం

ముల్లంగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, జింక్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి.

చలికాలంలో వచ్చే కఫం, జలుబు, దగ్గు నుంచి రక్షణనిస్తుంది. 

ముల్లంగిలో పైబర్ అధికం

ముల్లంగి సలాడ్ తీసుకుంటే  జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అలాగే కాలేయం, మూత్రాశయాన్ని కూడా రక్షిస్తుంది.

హైపర్ టెన్షన్ ఉన్నవారు ముల్లంగిని తినాల్సిందే.. ఇది  రక్తపోటును నియంత్రిస్తుంది

ఎసిడిటీ, ఊబకాయం, గ్యాస్ట్రిక్ సమస్యలు, వికారం వంటి సమస్యలను దూరం చేస్తుంది. 

ముల్లంగిలో ఉండే  ఫోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్‌.. రక్తంలో ఆక్సిజన్ సరఫరాను పెంచడమే కాకుండా గుండె సరిగ్గా పని చేసేందుకు సహాయపడతాయి.  

ముల్లంగి రసంలో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్‌..  పొడి చర్మం, మొటిమలను తొలగిస్తుంది