మగవారు గడ్డం పెంచితే ఇన్ని లాభాలా

మగవారు గడ్డం పెంచడాన్ని చాలా ఇష్టంగా భావిస్తారు

గడ్డం పెంచడం స్టైల్‌ మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు  అనేకం

సూర్యకిరణాల నుంచి వచ్చే యూవీరేస్ చర్మంపై పడకుండా గడ్డం రక్షిస్తుంది

గడ్డం వల్ల చర్మానికి కావాల్సిన తేమ లభిస్తుంది.. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

గడ్డం పెంచడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు నోటిలోకి తక్కువగా ప్రవేశిస్తాయి. దీంతో జలుబు, దగ్గు బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు

గడ్డం పెంచడంతో ముఖంపై ముడతలు, మొటిమలు రాకుండా చేస్తుంది.

గడ్డం వల్ల ముఖంలో తేజస్సు, రాజసం కనిపిస్తుంది. 

గడ్డం పెంచడం వల్ల అందం, ఆరోగ్యంతో పాటు సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుంది

గడ్డాన్ని ఎలా పడితే అలాకాకుండా.. నీటుగా మెయింటేన్ చేస్తేనే అందంగా కనిపిస్తారు