ఈ మొక్క పడకగదిలో ఉంటే ఇన్నీ ఉపయోగాలా..
లక్కీ బాంబూ అని పిలిచే ఈ వెదురు మొక్కతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి
ఫెంగ్ షుయ్ ప్రకారం, ఈ వెదురు మొక్క అదృష్టం, సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు
మానసిక ప్రశాంతత, విశ్రాంతికి గొప్పది వెదురు మొక్క
కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది
ఈ మొక్క సూర్యరశ్మి తక్కువగా ఉండే బెడ్ రూములకు బాగా అనువైనది
మంచి నిద్రను ఇస్తుంది
బెడ్ రూమ్ కు ఎక్కువ స్థలాన్ని తీసుకోకుండా కనీస, సొగసైన పచ్చదనాన్ని తెస్తుంది
Related Web Stories
వేసవిలో శరీరం చల్లబడాలంటే ఈ జ్యూస్ లు తాగాల్సిందే...
మీ ముఖం ఎప్పుడూ మెరుస్తూ ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
ఎక్కువ ప్రోటీన్ ఉన్న టిఫిన్లు ఇవే అస్సలు వదలొద్దు
ఈ ఆహారాలు తింటే మీ అందం అమాంతం పెరిగిపోతుంది ..