రుద్రాక్ష ధారణ వల్ల ధ్యానంతో మరిన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి
రుద్రాక్షను పరమేశ్వరుడి బహుమతిగా ఆధ్యాత్మికవేత్తలు భావిస్తారు. దీంతో దురదృష్టం దరిచేరదు
శరీరంలోని షట్ చక్రాల మధ్య సమతౌల్యం ఏర్పడి మానసిక, శారీరక ఆరోగ్యం ఇనుమడిస్తుంది
రుద్రాక్షను ధరించిన వారి చుట్టూ పాజిటివ్ శక్తి ఆవరించి ఉంటుంది. ప్రతికూల శక్తులు దరిచేరవు
రుద్రాక్షలతో ఆధ్యాత్మికత పెరిగి మనసు ప్రశాంతంగా నిర్మలంగా మారుతుంది
రుద్రాక్ష ఆత్మజ్ఞానానికి బాటలుపరుస్తుంది. పరమాత్మకు మరింత దగ్గర చేస్తుంది
కొన్ని రకాల జాతక దోషాలు ఉన్న వారికి రుద్రాక్ష ధారణ ఎంతో మేలు చేస్తుంది
పూర్వ జన్మ పాపాల నుంచి విముక్తి కల్పించి ధర్మమార్గాన నడిచేలా చేస్తుంది.
Related Web Stories
ఈ అలవాట్లుంటే మీ డబ్బు కర్పూరంలా కరిగిపోతుంది జాగ్రత్త!
బెండకాయ రసం తాగండి.. ఈ సమస్యలకు చెక్ పెట్టండి..
వీటన్నింటినీ మనుషులు పచ్చిగానే తినేస్తారు..!
ఇంటర్వ్యూ వెళ్తున్నారా.. ఈ టిప్స్ మీకే..