కీళ్ల నొప్పులను తగ్గించే ఆహారాలు ఇవే..!

కీళ్లనొప్పులు చాలా మందిలో అధికంగా కనిపించే సమస్యగా మారిపోతుంది. దీనికి సరైన ఆహారం తీసుకోకపోవడమే కారణం.

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలలో సమృద్ధిగా ఉంటుంది. ఇది నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. 

కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న పసుపును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కీళ్ల సమస్యకు పరిష్కారంగా పనిచేస్తుంది. 

అల్లం కీళ్లనొప్పులను తగ్గించడంలో సహాయపడతుంది. 

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

ఆకుకూరల్లో కీళ్ల ఆరోగ్యానికి తోడ్పడే మిటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

బాదం, వాల్ నట్స్, చియా గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. 

ఆలీవ్ ఆయిల్, వెల్లుల్లి ఈ రెండు పదార్థాలు వాపు, నొప్పి తగ్గించడానికి సహకరిస్తాయి.