పసిడి ప్రియులకు బిగ్ షాక్..  దీపావళి ముందు  బంగారం ధరకు రెక్కలు..

 హైదరాబాలో 22 క్యారెట్ల  బంగారం ధర చూసుకుంటే  అక్టోబర్ 23 బుధవారం ధరతో  పోలిస్తే అక్టోబర్ 24 గురువారం  బంగారం ధర పెరిగింది. గ్రాముకు  ఒక రూపాయి ధర పెరిగింది.

గ్రాము బంగారం ధర  రూ.7,341గా ఉండగా,  పది గ్రాముల బంగారం ధర  రూ.73,410గా ఉంది.

24 క్యారెట్ల బంగారం ధర  గ్రాము 8,008గా ఉండగా,  పది గ్రాముల బంగారం ధర  రూ.80,080గా ఉంది. 

 ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో  ప్రధాన నగరాలైన విజయవాడ,  విశాఖ పట్నంతో పాటు  తెలంగాణలోని వరంగల్‍లో  కూడా కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22,  24 క్యారెట్ల బంగారానికి  సంబంధించి బుధవారంతో  పోలిస్తే గురువారం గ్రాముకు  రూపాయి పెరిగింది. 

 22 క్యారెట్ల గ్రాము బంగారం  ధర రూ. 7,356గా ఉంది.

పది గ్రాముల బంగారం ధర  రూ.73,560గా ఉంది.  24 క్యారెట్ల బంగారం గ్రాము  ధర ఢిల్లీలో రూ.8,023గా ఉంది.  అదే పది గ్రాముల బంగారం  అయితే రూ.80,230గా ఉంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో  22 క్యారెట్ల బంగారం ధర  గ్రాము రూ.7,341గా ఉంది.

అదే పది గ్రాముల బంగారం  ధర రూ.73,410గా ఉంది.

ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం  గ్రాము ధర రూ.8,008గా ఉంది.  పది గ్రాముల బంగారం ధర రూ. 80,080గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము  బంగారం ధర రూ. 7,341గా  ఉండగా, పది గ్రాముల బంగారం  ధర రూ.73,410గా ఉంది.

 అదే 24 క్యారెట్ల బంగారం  అయితే గ్రాము ధర రూ.8,008కు  చేరుకోగా, పది గ్రాముల బంగారం  ధర రూ.80,080గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో  వెండి ధరలు చూస్తే.. బుధవారంతో  పోలిస్తే గురువారం ధర పెరిగింది. 

దీంతో హైదరాబాద్ సహా  తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన  నగరాలైన విజయవాడ,  విశాఖపట్టణంతో పాటు  తెలంగాణలోని వరంగల్  నగరాల్లో నేడు వెండి ధర  కిలో రూ.1,12,100గా ఉంది.