ప్రకృతిలోని అనేక వింతల్లో ఆకర్షణీయమైనది బయోల్యూమినిసెన్స్!

బయోల్యూమినిసెంట్ జీవాలు రసాయన ప్రక్రియల ద్వారా రాత్రుళ్లు కాంతిని వెదజల్లుతాయి. 

బయోఫ్లోరెసెంట్ జీవాల్లోని రసాయనాలు ఒక తరహా కాంతిని గ్రహించి మరో తరహా కాంతిని విడుదల చేస్తాయి

ఫ్లయ్యింగ్ ఉడతలపై అతినీలలోహిత కిరాణలు పడ్డప్పుడు అవి మెరుస్తాయి. బయోఫ్లెరెసెన్సే ఇందుకు కారణం

యాంగ్లర్‌ఫిష్ అనే చేపలకున్న ప్రత్యేక అవయవం రసాయప్రక్రియల ద్వారా చీకట్లో కాంతిని వెదజల్లుతుంది.

గ్లోవార్మ్ అనే జీవులు కూడా తోడును ఆకర్షించేందుకు రాత్రిళ్లు మిణుకుమిణుకుమనే కాంతిని వెదజల్లుతాయి

మిణుగురులు కూడా రసాయన ప్రక్రియల ద్వారా కాంతిని వెలువరిస్తాయి

లాంటర్న్ షార్క్ అనే సొరలు ఫొటోఫోర్స్ అనే అవయవాల సాయంతో కాంతిని వెదజల్లుతాయి.