సాధారణంగా కమర్షియాల్ విమానాలు 33 వేల అడుగుల ఎత్తులో ఎగురుతాయి. వీటికి దీటుగా ఎగిరే పక్షులు ఏవంటే..

రప్పల్స్ గ్రిఫన్ వల్చర్ గరిష్ఠంగా 37 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంది

కొంగలు - 33 వేల అడుగులు

బార్ హెడెడ్ గూస్ - 29 వేల అడుగులు 

వుపర్ స్వాన్ - 27 వేల అడుగులు

ఆల్పైన్ చా - 26,500 అడుగులు

బియర్డెడ్ వల్చర్ - 24 వేల అడుగులు

మాలర్డ్ - 21 వేల అడుగులు

వైట్ స్టార్క్ - 15 వేల అడుగులు