కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ..వీళ్లు మాత్రం తినొద్దు

కాకరకాయ తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

ఇది శరీరం నుంచి వివిధ రకాల బ్యాక్టీరియా, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది

శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను తొలగించే పనిని కూడా చేస్తుంది

అలాగే మూత్రం స్థాయిలను స్థిరంగా ఉంచి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ కాకరకాయ రసం తాగాలని నిపుణులు చెబుతుంటారు

కానీ గర్భిణీలు కాకరకాయ తినకూడదని నిపుణులు అంటున్నారు

ఇది కడుపులోని పిండానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు

కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా కాకరకాయకు దూరంగా ఉండాలంటున్నారు

ఆస్తమా, జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుంది