486b3c04-3fbd-4eab-b786-a9ee96292503-images (18).jpeg

బ్లూబెర్రీస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!

c14193d9-fce5-4973-a4e6-15831b1a912e-images (20).jpeg

బెర్రీస్ ఉత్తర అమెరికాలో పొదల ముదురు నీలం కాయలు, ఇవి తీయని రుచితో ఉంటాయి. ఇందులో గింజలు ఉండని కారణంగా చాలా మందికి ఇష్టమైన పండు బ్లూబెర్రీస్. 

7b05e2d3-067f-4ec0-9094-0c67e061c935-images (17).jpeg

అమెరికన్లు వేల సంవత్సరాలుగా బ్లూబెర్రీలను తింటున్నారు. తాజాగా, ఎండినవి కూడా బెర్రీలు బావుంటాయి.

3b40e80f-4bfa-4c6f-968e-a297aca7bdf2-blueberries-drops-macro.jpg

యాంటీ ఆక్సిడెంట్ల సహజ వనరులలో బ్లూబెర్రీస్ ఒకటి. 

బ్లూబెర్రీలు మంచు వల్ల గడ్డకడితే ఇందులో విటమిన్ సి తక్కువగా ఉంటుంది. 

జీర్ణ వ్యవస్థ బ్లూబెర్రీస్‌తో పెరుగుతుంది.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎముకల ఆరోగ్యం కూడా బెర్రీస్ తో మెరుగవుతుంది.

 క్రమం తప్పకుండా బ్లూబెర్రీస్ తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ ఇన్సులిన్ సెన్నిటివిటీని మెరుగుపరుస్తుంది.

బ్లూబెర్రీస్ ఆకులు, పండ్లు, పువ్వులు, కాండం అన్నీ ఆయుర్వేదంలో ఔషధ తయారీకి ఉపయోగిస్తారు.